IPL 2021 : Virat Kohli ని ట్రోల్ చేసిన కామెంటేటర్ Aakash Chopra | Rcb || Oneindia Telugu

2021-09-27 906

Aakash Chopra trolls Virat Kohli batting in rcb vs mi match.
#ViratKohli
#Rcb
#RoyalchallengersBangalore
#PlayBold
#Ipl2021

ఐపీఎల్ 2021లో మూడు పరాజయాల తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తిరిగి విజయాల పట్టింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 54 పరుగుల తేడాతో గెలుపొందింది